రొమాంటిక్ కవిత రొమాంటిక్ కవిత
మాటే వినని మన మాటే వినని మనసమ్మా సాటేలేనీ ప్రాయానికి సరసాలే ఇక ఓయమ్మా మాటే వినని మన మాటే వినని మనసమ్మా సాటేలేనీ ప్రాయానికి సరసాలే ఇక ఓయమ్మా
కోయిల రాగం కొత్తగా వినుపిస్తుంది ఈవేళ ఊహల ఊయలూ ఊగిసలాడే ఆ సరివేళ కోయిల రాగం కొత్తగా వినుపిస్తుంది ఈవేళ ఊహల ఊయలూ ఊగిసలాడే ఆ సరివేళ
అనుకుంటోంది ఈసారి శ్రావణం మనల్ని కలుపుతుందని అనుకుంటోంది ఈసారి శ్రావణం మనల్ని కలుపుతుందని
పాడనీ నీ మనసు కోయిలై నిన్నటి చేదు జ్ఞాపకాలు శ్రుతులుగా పాడనీ నీ మనసు కోయిలై నిన్నటి చేదు జ్ఞాపకాలు శ్రుతులుగా
రాసాను కవితలెన్నో వెలిగించాను చిరుదీపాలెన్నో రాసాను కవితలెన్నో వెలిగించాను చిరుదీపాలెన్నో